ETV Bharat / state

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వన్యప్రాణి వారోత్సవాలు - వన్యప్రాణి వారోత్సవాలు

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వన్యప్రాణి వారోత్సవాలు జరపుతున్నారు. అందులో భాగంగానే అర్బన్ జిల్లా ముప్పారంలోని ఇనుప రాతి గుట్టలో ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వన్యప్రాణి వారోత్సవాలు
author img

By

Published : Oct 4, 2019, 5:59 PM IST

ప్రకృతి అందాలను ఆస్వాదించి కొత్త ఉత్సాహాన్ని పొందడానికి అటవీ ప్రాంతాల సందర్శనకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారని వరంగల్ జిల్లా అటవి సంరక్షణ అధికారి ఎంజే అక్బర్ అన్నారు. అక్టోబర్ 2 నుంచి 8 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వన్యప్రాణి వారోత్సవాలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని ఇనుప రాతి గుట్టలో ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్, రూరల్ జిల్లాల అటవీ శాఖ అధికారులు, వన్యప్రాణి ప్రేమికులు, విద్యార్థులు, నగరవాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అర్బన్ జిల్లాలో కేవలం 1 శాతం మాత్రమే అటవీప్రాంతం ఉందని దానిని కూడా కొందరు ఆక్రమణలకు గురి చేస్తున్నారని ఎంజే అక్బర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వన్యప్రాణి వారోత్సవాలు

ఇవీ చూడండి: నేటి అర్ధరాత్రి నుంచే సమ్మె... ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రభుత్వం!

Intro:TG_WGL_14_04_VANYAPRANI_VAAROSTHAVAALU_TRECKING_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) కాంక్రీట్ జంగిల్ వంటి పట్టణాలలో నివసిస్తున్న నగరవాసులు ప్రకృతి అందాలను ఆస్వాదించి... కొత్త ఉత్సాహాన్ని పొందడానికి అటవీ ప్రాంతాల సందర్శనకు ఆసక్తి చూపిస్తున్నారని వరంగల్ జిల్లా అటవి సంరక్షణ అధికారి ఎంజే అక్బర్ అన్నారు. అక్టోబర్ 2 నుండి 8 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వన్యప్రాణి వారోత్సవాలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఉత్సవాలలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని ఇనుప రాతి గుట్టలో ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్, రూరల్ జిల్లాల అటవీ శాఖ అధికారులు, వన్యప్రాణి ప్రేమికులు, విద్యార్థులు, నగరవాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అర్బన్ జిల్లాలో కేవలం 1 శాతం మాత్రమే అటవీప్రాంతం ఉందని దానిని కూడా కొందరు ఆక్రమణలకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. అటవీ సంరక్షణ..... దాని ఉపయోగాలు వంటి విషయాలను స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి వారి భాగస్వామ్యంతో అటవి భూములను రక్షించుకునేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

byte...

ఎంజె అక్బర్, జిల్లా అటవీ సంరక్షణ అధికారి.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.