ETV Bharat / state

క్యాట్​లో తెలంగాణ కుర్రాడి సత్తా.. 99.94 పర్సంటైల్ - క్యాట్​లో తెలంగాణ కుర్రాడి సత్తా.. 99.94 పర్సంటైల్

ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు చదువుకుంటున్నాడు. గతేడాది క్యాట్​లో కాస్త పర్సంటైల్ తగ్గడం, తను అనుకున్న చోట సీటు రాకపోవడం వల్ల మరింత కష్టపడి చదివి 99.94 పర్సంటైల్​ ​తో ఈ ఏడు అదరగొట్టాడు  వరంగల్​ అర్బన్ జిల్లా వంగరకు చెందిన వినీత్ చంద్రారెడ్డి.

cat
క్యాట్​లో తెలంగాణ కుర్రాడి సత్తా.. 99.94 పర్సంటైల్
author img

By

Published : Jan 5, 2020, 1:07 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన వినీత్ చంద్రారెడ్డి క్యాట్​లో 99.94 పర్సంటైల్ సాధించారు. గతేడాది భోపాల్​లో బీటెక్ ఈసిఈ పూర్తి చేశాడు. ప్రస్తుతం గురుగ్రామ్​లోని ఈఎక్సెల్ అనే కంపెనీలో బిజినెస్ అనాలసిస్ట్​గా పని చేస్తున్నాడు. అయితే గత సంవత్సరం 99.37 పర్సంటైల్ రాగా... ఐఐఎం అహ్మదాబాద్, కోల్​కతా, బెంగళూరులోని ఏదైనా ఒక దాంట్లో మేనేజ్​మెంట్ కోర్స్ చేయాలన్నది చంద్రారెడ్డి లక్ష్యమని... అందుకే మళ్ళీ పరీక్ష రాశానని తెలిపారు.

ఈసారి సీటు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ చదువు పూర్తయిన తర్వాత సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడతానని వినీత్ తెలిపారు. భవిష్యత్తులో కొంత పెట్టుబడి పెట్టడంతో పాటు సినిమాల నిర్మాణంలో ఖర్చు ఎలా తగ్గించుకోవాలన్నదానిపై సలహాదారుగా పని చేస్తానన్నారు. అదేవిధంగా వరంగల్ ఎన్​ఐటీ విద్యార్థులు సమీర్ అహ్మద్ 99.88, రామగిరి సుజిత్ 99.79, పార్థగోస్వామి 99.62 పర్సెంటైల్ సాధించారు.

క్యాట్​లో తెలంగాణ కుర్రాడి సత్తా.. 99.94 పర్సంటైల్

ఇవీ చూడండి: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

Intro:TG_KRN_102_05_CAT LO_MERISINA VIDYARTHI_AV_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-----------------------------------------------------------క్యాట్ లో మెరిసిన తెలంగాణ విద్యార్థి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎం) లలో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్ష కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ 2019లో ఈసారి దేశవ్యాప్తంగా 10 మంది 100 పర్సెంటైల్ సాధించారు. అందులో ఒకరు తెలంగాణ విద్యార్థి ఉండడం విశేషం. విద్యార్థుల పేర్లను ఐఐఎం కోజికోడ్ వెల్లడించ పోవడంతో ఆ ఆ విద్యార్థి వివరాలు తెలియరాలేదు. మరోవైపు వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన వినీత్ చంద్రారెడ్డి 99.94 పర్సంటైల్ సాధించారు. చంద్రారెడ్డి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, చంద్రరెడ్డి గతేడాది బోపాల్ లో బీటెక్ ఈసిఈ పూర్తి చేశాడు. ప్రస్తుతం గురుగ్రామ్ లోని ఈఎక్సెల్ అనే కంపెనీ లో బిజినెస్ అనాలసిస్ట్ గా పని చేస్తున్నాడు. అయితే గత సంవత్సరం 99.37 పర్సంటైల్ రాగా ఐఐఎం అహ్మదాబాద్ కోల్ కతా బెంగళూరు లో ఏదైనా ఒక దాంట్లో మేనేజ్మెంట్ కోర్స్ చేయాలన్నది తన లక్ష్యం అని అందుకే మళ్ళీ రాశానని తెలిపారు. ఈసారి సీటు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ చదువు పూర్తయిన తర్వాత సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడతానంటూ తెలిపారు. భవిష్యత్తులో కొంత పెట్టుబడి పెట్టడంతో పాటు సినిమాల నిర్మాణంలో ఖర్చు ఎలా తగ్గించుకోవాలన్నదానిపై సలహాదారుగా పని చేస్తానన్నారు కొలుగురి వినీత్ చంద్రారెడ్డి. అదేవిధంగా వరంగల్ ఎన్ ఐటి విద్యార్థులు సమీర్ అహ్మద్ 99.88 రామగిరి సుజిత్ 99.79 పార్థగోస్వామి 99.62 పర్సెంటైల్ సాధించారు.Body:వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందినConclusion:వీర చంద్రారెడ్డి అనే విద్యార్థి క్యాట్ లో ప్రతిభ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.