ETV Bharat / state

ముప్పారంలో ఆర్టీసీ కార్మికుల కొవ్వొత్తుల ర్యాలీ

ఆత్మబలిదానాలకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ... వరంగల్ అర్బన్ జిల్లా ముప్పారంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

Breaking News
author img

By

Published : Oct 15, 2019, 9:25 AM IST

ఆత్మబలిదానాలకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారి ఫొటోలకు పూలమాల వేసి నివాళులర్పించి మౌనం పాటించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి.... వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో కార్మికులతో పాటుగా అన్ని పార్టీల కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ముప్పారంలో ఆర్టీసీ కార్మికుల కొవ్వొత్తుల ర్యాలీ

ఇవీ చూడండి: భారతీయులకు నోబెల్​: ఠాగూర్​ నుంచి అభిజిత్​ వరకు..

Intro:TG_WGL_11_15_RTC_MRUTHULAKU_GRAMASTHULA_NIVALI_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) ఆత్మబలిదానాలను పాల్పడిన ఆర్టీసీ కార్మికుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించి మౌనం పాటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి.... ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని ఆర్టీసీ కార్మికులతో పాటుగా అన్ని పార్టీల కార్యకర్తలు, గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న ప్రభుత్వ వైఖరిని వెంటనే మార్చుకోవాలని... సంస్థ ఆస్తులను అమ్మడానికి చూస్తున్న ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకిస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు.
Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.