ETV Bharat / state

జీడబ్ల్యూఎంసీ ఎన్నికల కోసం తెరాస సమన్వయ కమిటీ ఏర్పాటు

వరంగల్​ మున్సిపల్​ ఎన్నికల ప్రచారం, సమన్వయ బాధ్యతలు నిర్వర్తించేందుగానూ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ ఆదేశాలపై వరంగల్​ జిల్లా ఇంఛార్జీ గ్యాదరి బాలమల్లు... ఏడుగురు సభ్యుల సమన్వయ కమిటీని ప్రకటించారు.

తెరాస సమన్వయ కమిటీ ఏర్పాటు
తెరాస సమన్వయ కమిటీ ఏర్పాటు
author img

By

Published : Apr 20, 2021, 3:32 PM IST

Updated : Apr 20, 2021, 3:52 PM IST

వరంగల్​ మున్సిపల్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార తెరాస కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఎన్నికల ప్రచారం, సమన్వయ బాధ్యతలు నిర్వర్తించేందుకుగానూ ఏడుగురు సభ్యులతో కలిపి సమన్వయ కమిటీని ప్రకటించింది. వరంగల్​ జిల్లా ఇంఛార్జీ, టీఎస్​ఐఐసీ ఛైర్మన్​ గ్యాదరి బాలమల్లు... జీవీఎంసీ ఎన్నికల సమన్వయ కమిటీని ప్రకటించారు.

coordination committee
తెరాస సమన్వయ కమిటీ ఏర్పాటు

సమన్వయ కమిటీలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీ బండా ప్రకాశ్​, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, టీఎస్​ఐఐసీ ఛైర్మన్​ గ్యాదరి బాలమల్లు, జీహెచ్​ఎంసీ మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్​ సభ్యులుగా ఉన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ

Last Updated : Apr 20, 2021, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.