ETV Bharat / state

'ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి' - warangal urban

ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని.. వెంటనే కొలువుల నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్​ చేశారు.

ధర్నా చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు
author img

By

Published : Jul 4, 2019, 7:58 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లాలో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. రోడ్డుపై ధర్నాకు దిగారు. తెరాస ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చినా నిరుద్యోగ సమస్య తీరలేదని విమర్శించారు. ఏబీవీపీ నిరసనతో కాసేపు ట్రాఫిక్​ స్తంభించింది. పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పడం వల్ల ఆందోళన విరమించారు.

'ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి'

ఇవీ చూడండి: ఇంజినీర్​పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'

Intro:Tg_wgl_01_04_abvp_dharna_byte_ts10077

Body:ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హనుమకొండ లో ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. తెరాస ప్రభుత్వం రెండు సార్లు అధికారంలోకి వచ్చి కూడా నిరుద్యోగ సమస్యను తీర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని ఆశించిన నిరుద్యోగ యువతకు నిరాశే ఎదురైంది వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు....బైట్
కిరణ్, ఏబీవీపీ విద్యార్థి నేత.

Conclusion:abbo dharna

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.