.
సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: ఎర్రబెల్లి - cm kcr warangal tour latest update
ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ చికిత్సను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ కాసేపట్లో వరంగల్‌లో పర్యటించనున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఇప్పటికే ఎంజీఎంలో మెరుగైన సేవలు అందుతున్నాయని.. వాటిని మరింత విస్తరించాలని ముఖ్యమంత్రిని కోరతామన్నారు. సెంట్రల్ జైలు తరలింపుపై అధికారులతో సమీక్షించనున్నట్లు తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో మా ప్రతినిధి ముఖాముఖి..
సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి
.