ఇదీ చూడండి: 'ఆయన అలంకరించిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు'
ఇవాళ్టి నుంచి దూరదర్శన్, టీశాట్ ఛానళ్ల ద్వారా డిజిటల్ బోధన - ఆన్‌లైన్ క్లాసులు
రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభంకానున్నాయి. కరోనా వేళ విద్యార్థులు పాఠశాలకు సాధ్యం కాదన్న ఉద్దేశం ప్రభుత్వం ఆన్‌లైన్ తరగతులకు శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు సర్వం సిద్ధంగా ఉన్నామంటున్న వరంగల్ గ్రామీణ జిల్లా విద్యాశాఖాధికారి వాసంతితో ఈటీవీ ముఖాముఖి.
ఇవాళ్టి నుంచి దూరదర్శన్, టీశాట్ ఛానళ్ల ద్వారా డిజిటల్ బోధన
ఇదీ చూడండి: 'ఆయన అలంకరించిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు'