సమాజంలోని చెడును రూపుమాపేందుకు యువత నడుం బిగించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని హన్మకొండలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందించారు. స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని... కల్మషం లేని మంచి సమాజం కోసం అందరూ పాటుపడాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి : బస్తీమే సవాల్: జగిత్యాల పీఠం హస్తగతమా... గులాబీమయమా...?