ETV Bharat / state

మహిళతో సంబంధం... కొట్టి చంపిన ఆమె కుటుంబ సభ్యులు - AKRAMA_SAMBHANDHAM_KAARANANGA_VYAKTHI_HATHYA

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్​లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పరుపుల దుకాణం నిర్వహిస్తున్న మహిళతో భిక్షపతి అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడనే నెపంతో ఆమె కుటుంబ సభ్యులు భిక్షపతి అనే వ్యక్తిని కొట్టి చంపారు.

అక్రం సంబంధం నెపంతో వ్యక్తిని కొట్టి చంపిన మహిళ కుటుంబ సభ్యులు

author img

By

Published : Dec 22, 2019, 6:37 PM IST

అక్రమ సంబంధం కారణంగా ఓ వ్యక్తి దారుణ హాత్యకు గురైన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్​లో చోటు చేసుకుంది. బాపూజీ నగర్ కూరగాయల మార్కెట్ సమీపంలోని పరుపుల దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది. గత కొంత కాలంగా భిక్షపతి అనే వ్యక్తి... పరుపుల దుకాణం నిర్వహించే ఓ మహిళ మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుంది. మహిళా కుటుంబ సభ్యులు ఇద్దరిని ఎన్నిసార్లు హెచ్చరించినా... పట్టించుకోకపోవడం వల్ల హత్యకు దారితీసింది. గత రాత్రి భిక్షపతి మహిళా దుకాణం వద్దకు రాగా... గమనించిన మహిళా కుటుంబ సభ్యులు కోపోద్రికులై భిక్షపతిపై కర్రలతో దాడిచేశారు.

స్పందించిన స్థానికులు వందకు డయల్ చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి రక్తపు మడుగులో ఉన్న భిక్షపతిని అంబులెన్స్​లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భిక్షపతి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మహిళ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నారు.

అక్రం సంబంధం నెపంతో వ్యక్తిని కొట్టి చంపిన మహిళ కుటుంబ సభ్యులు

ఇవీ చూడండి : 'మీరు చేసే సాయం... నా పెనిమిటికి ప్రాణం పోస్తుంది'

Intro:TG_WGL_12_22_AKRAMA_SAMBHANDHAM_KAARANANGA_VYAKTHI_HATHYA_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION 9000417593

( ) అక్రమ సంబంధం కారణంగా ఓ వ్యక్తి దారుణ హాత్యకు గురైన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ బాపూజీ నగర్ కూరగాయల మార్కెట్ సమీపంలోని పరుపుల దుకాణం వద్ద చోటుచేసుకుంది. గతకొంత కాలంగా బిక్షపతి అనే వ్యక్తి... పరుపుల దుకాణం నిర్వహించే మహిళ మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుంది. మహిళా కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఇద్దరిని హెచ్చరించిన పట్టింకోకపోవడంతో హత్యకు దారితీసింది. గతరాత్రి బిక్షపతి మహిళా దుకాణం వద్దకు రాగా... అది గమనించిన ఆ మహిళా సోదరుడు, కుటుంబ సభ్యులు కోపోద్రెకంతో బిక్షపతి పై కర్రలతో దాడిచేశారు. ఈవిషయాన్ని గమనించిన స్థానికులు వందకు డయల్ చేయగా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి తీవ్రగాయాలతో రక్తపు మడుగులో ఉన్న బిక్షపతి ని అంబులెన్స్ లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బిక్షపతి మృతిచెందాడు.. కాజిపేట పోలీసులు మహిళ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION 9000417593
Conclusion:9000417593

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.