ETV Bharat / state

వరంగల్​లో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

author img

By

Published : Sep 17, 2020, 3:08 PM IST

వరంగల్​లో​ ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను భాజపా నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్​ కట్​ చేసి సంబురాలు చేసుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేశారు.

prime minister narendra modi birthday celebrations in warangal
వరంగల్​లో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఖిలా వరంగల్​లో భాజపా శ్రేణులు మోదీ చిత్రపటం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అంతకు ముందు కాశిబుగ్గలోని అనాథాశ్రమంలో వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం భాజపా శ్రేణులు ఎంజీఎం ఆస్పత్రిలోని రక్త నిధిలో రక్తదానం చేశారు.

ఇవీ చూడండి: మోదీకి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.