ETV Bharat / state

అంధుల పాఠశాలలో చదరంగం పోటీలు - Warangal

వరంగల్​లోని లూయిస్ అంధుల పాఠశాలలో చదరంగం, యోగా పోటీలు నిర్వహించారు.

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
author img

By

Published : Aug 29, 2019, 10:44 PM IST

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలోని లూయిస్ అంధుల పాఠశాలలో జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన అంధ విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన చదరంగం బోర్డులను నిర్వాహకులు బహుమతులుగా ప్రదానం చేశారు. క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చదరంగం, యోగ పోటీలను నిర్వహించారు.

ఇవీచూడండి: 'హాకీ దిగ్గజానికి భారతరత్న ఎప్పుడిస్తారో'

Intro:TG_WGL_18_29_NATIONAL_SPORTSDAY_AV_TS10076
B.prashanth warangal town
( ) నేషనల్ స్పోర్ట్స్ డే ను పురస్కరించుకొని వరంగల్ నగరం లోని లూయిస్ అంధుల పాఠశాలలో జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించారు ఈ పోటీలలో గెలుపొందిన అంధ విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులను ప్రధాన చేశారు అంధ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చదరంగం బోర్డులను బహుమతులుగా ప్రధానం చేశారు క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చదరంగం యోగ పోటీలను నిర్వహించామని తెలిపారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.