ETV Bharat / state

రైతు పండించిన ప్రతిగింజను కొనుగోలు చేస్తాం.. - వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్

వరంగల్ అర్బన్ జిల్లా దేవన్నపేట గ్రామంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు.

MLA ARURI RAMESH
హసన్ పర్తిలో ఎమ్మెల్యే అరూరి రమేష్ పర్యటన
author img

By

Published : Apr 17, 2020, 12:29 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలంలోని పలు గ్రామాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పర్యటించారు. దేవన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రమేష్ ప్రారంభించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా రైతులు వారికి కేటాయించిన సమయంలోనే ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సామాజిక దూరాన్ని పాటిస్తూ... మాస్కులను ధరించాలని చెప్పారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని....రైతులు ఎవ్వరూ అధైర్య పడద్దని ఎమ్మెల్యే అరూరి రమేష్ వివరించారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ వేళ.. డిజిటల్​ లావాదేవీల హవా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.