ETV Bharat / state

ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు అందించిన ఆరూరి రమేశ్‌ - హనస్‌పర్తిలో నిత్యావసరాలు అందించిన ఎమ్మెల్యే ఆరూరి

హసన్‌పర్తి మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 200 మందికి పైగా ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ నిత్యావసర సరుకులు అందజేశారు.

mla Aruri Ramesh provided the essentials for auto drivers
ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు అందించిన ఆరూరి రమేశ్‌
author img

By

Published : Apr 23, 2020, 3:10 PM IST

లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ అండగా నిలిచారు. వరంగల్ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 200 మందికి పైగా ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కరోనా పట్ల ఎవ్వరూ ఆందోళన చెందవద్దని.. అలాగని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. కరోనాను నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఇవీ చూడండి : నిండు గర్భిణీని 100 కిలోమీటర్లు నడిపించిన లాక్​డౌన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.