ETV Bharat / state

ద్విచక్ర వాహనంపై ఎమ్మెల్యే, మేయర్​ పర్యటన - warangal mayor prakash rao latest news

వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​, వరంగల్​ మేయర్​ ప్రకాశ్​ రావు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

mla aruri ramesh and warangal mayor prakash rao tour in hasanparthy
ద్విచక్ర వాహనంపై ఎమ్మెల్యే, మేయర్​ పర్యటన
author img

By

Published : Sep 6, 2020, 6:54 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తిలో వరంగల్ మేయర్ ​ప్రకాశ్​ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ ఆకస్మిక పర్యటన చేశారు. గల్లీల్లో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ డ్రైనేజీలు, సీసీ రోడ్లను పరిశీలించారు.

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హసన్​పర్తి మండలానికి మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.