ETV Bharat / state

కాజీపేటలో మేడే వేడుకలు... కార్మికుల అన్నదానం - mayday

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట, మడికొండ, ధర్మసాగర్​లో  మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. కాజీపేట రైల్వేస్టేషన్​ వద్ద ఆటో యూనియన్​ కార్మికులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్​ పాల్గొన్నారు.

అన్నదానం
author img

By

Published : May 1, 2019, 4:28 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట, మడికొండ, ధర్మసాగర్​లోని ప్రధాన కూడళ్ల వద్ద కార్మికవర్గం జెండా ఎగరవేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కాజీపేటలో ఆటో యూనియన్​ కార్మికులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్​ హాజరయ్యారు. ఆటోల్లో ప్రయాణికులు మర్చిపోయిన బంగారు ఆభరణాలను, నగదును, లాప్ టాప్ తదితర విలువైన వస్తువులను ప్రయాణికులకు నిజాయితీతో తిరిగి ఇచ్చిన ఆటో డ్రైవర్లను ఎమ్మెల్యే సన్మానించారు.

ఇవీ చూడండి: కాళేశ్వరంలో ఒక్క పంప్... 35వేల మోటార్లకు సమానం

కాజీపేటలో మేడే వేడుకలు.. కార్మికుల అన్నదానం

Intro:TG_WGL_11_01_MAY_DAY_VEDUKALALO_MLA_AUTO_DRIVERS_KI_SANMAANAM_AB_C12
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మడికొండ ధర్మసాగర్ గ్రామాలలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘటిత అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులు నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద జెండా ఎగురవేసి మే డే శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కాజీపేట రైల్వేస్టేషన్ వద్ద గల ఆటో యూనియన్ కార్మికుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆటోలలో ప్రయాణికులు మర్చిపోయిన బంగారు ఆభరణాలను, నగదును, లాప్ టాప్ తదితర విలువైన వస్తువులను ప్రయాణికులకు నిజాయితీతో తిరిగి ఇచ్చిన ఆటో డ్రైవర్లను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. వారికి కొంత నగదు పురస్కారాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... కార్మికులు తమ కుటుంబ పోషణకు ఆర్థికపరమైన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ కూడా నీతి నిజాయితీతో ఆత్మగౌరవంగా బ్రతుకుతున్నారని ఆయన కార్మికుల సేవలను కొనియాడారు.

byte.....

దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.