ETV Bharat / state

పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 31 మంది విద్యార్థులకు అస్వస్థత - ts news

Illness for 31 students who ate lunch at sriramulapally school, hunumakonda
పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 31 మంది విద్యార్థులకు అస్వస్థత
author img

By

Published : Feb 26, 2022, 2:36 PM IST

Updated : Feb 26, 2022, 3:05 PM IST

14:32 February 26

శ్రీరాములపల్లిలో విద్యార్థులకు అస్వస్థత

హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం శ్రీరాములపల్లిలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్రీరాములపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన అనంతరం 31 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కాగా.. వారిని కమలాపూర్​ పీహెచ్​సీకి తరలించారు. కలుషిత ఆహారం కారణంగానే ఇలా జరిగినట్లు వైద్యులు వెల్లడించారు. పలువురు విద్యార్థులు బలహీనంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Feb 26, 2022, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.