ETV Bharat / state

'సీసీ కెమెరాలతో నేరాలు నియంత్రించవచ్చు' - మ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్

వరంగల్​ మహానగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఓరుగల్లు మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలు నియంత్రించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ ప్రతిపాదించారు.

'సీసీ కెమెరాలతో నేరాలు నియంత్రించవచ్చు'
'సీసీ కెమెరాలతో నేరాలు నియంత్రించవచ్చు'
author img

By

Published : Nov 29, 2019, 5:00 PM IST

అభివృద్ధి అజెండాగా వరంగల్ మహానగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం జరిగింది. బల్దియా కౌన్సిల్ హాల్​లో జరిగిన ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్​తో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, కార్పొరేటర్లు హాజరయ్యారు.

స్మార్ట్ సిటీ నిధులతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించాలని ఎమ్మెల్సీ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఓరుగల్లులో గత కొన్ని నెలల వ్యవధిలో ముగ్గురు యువతులపై అత్యాచారం చేసి హత్యచేసిన ఘటనలు వెలుగుచూశాయని సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పడతాయని ఎమ్మెల్సీ తెలిపారు.

కౌన్సిల్ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలుపగా వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు దీక్ష దివస్ ప్రాముఖ్యతను అందరికీ తెలిసేలా పైలాన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు సమర్ధించారు. త్వరలో కార్పొరేషన్ అధికారులు స్థల సేకరణ చేసి నిర్మాణం జరుపుకోవాలని కోరారు.

'సీసీ కెమెరాలతో నేరాలు నియంత్రించవచ్చు'

ఇదీ చూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు

Intro:TG_WGL_16_29_GWMC_MEET_AB_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) అభివృద్ధి జెండాగా వరంగల్ మహానగర పాలక సంస్థ సర్వ సభ సమావేశం జరిగింది బల్దియా కౌన్సిల్ హాల్ లో జరిగిన ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ కార్పోరేటర్లు హాజరయ్యారు స్మార్ట్ సిటీ నిధులతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించాలని ఎమ్మెల్సీ తీర్మానాన్ని ప్రతిపాదించారు వరంగల్ నగరంలో గత కొన్ని నెలల వ్యవధిలో ముగ్గురు యువతులపై అత్యాచారం చేసి హత్యచేసిన ఘటనలు వెలుగుచూశాయి సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పడతాయని ఎమ్మెల్సీ తెలిపారు కౌన్సిల్ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలుపగా వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు దీక్ష దివాస్ ప్రాముఖ్యతను అందరికీ తెలిసేలా పైలాన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు సమర్ధించి త్వరలో కార్పొరేషన్ అధికారులు స్థల సేకరణ చేసి నిర్మాణం జరుపుకోవాలని కోరారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం వరంగల్ మహా నగర పాలక సంస్థ ప్రతి ఏట 300 కోట్ల నిధులను కేటాయించి హైదరాబాద్ మహానగరానికి దీటుగా వరంగల్ నగరం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ మహా నగర పాలక సంస్థకు పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు
బైట్స్
వినయ్ భాస్కర్ వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు
శ్రీనివాస్ ఎమ్మెల్సీ

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.