ETV Bharat / state

వర్ధన్నపేటకు గిఫ్ట్​ ఏ స్మైల్​ అంబులెన్స్​

author img

By

Published : Oct 3, 2020, 5:42 PM IST

మంత్రి కేటీఆర్​ పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన గిఫ్ట్ ఏ స్మైల్​లో భాగంగా​ వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్... నియోజకవర్గంలో అంబులెన్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. దానికి సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్​ అందజేశారు.

Gift a smile ambulance to Wardhanapet
వర్ధన్నపేటకు గిఫ్ట్​ ఏ స్మైల్​ అంబులెన్స్​

రాష్ట్రంలోని పేద ప్రజలకు, కరోనా బాధితులకు అంబులెన్స్​లను మరింత అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కేటీఆర్​ పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్​లో భాగంగా పిలుపునిచ్చారు.

Gift a smile ambulance to Wardhanapet, warangal district

ఈ మేరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్... నియోజకవర్గంలో అంబులెన్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. దీనికి అవసరమైన నగదును అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా చెక్కు రూపంలో మంత్రి కేటీఆర్ అందజేశారు.

ఈ సందర్బంగా వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో సేవలు అందించేందుకు గానూ.. ఈ రోజు ప్రగతి భవన్​లో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, జెండా ఊపి అంబులెన్స్ ప్రారంభించారు.

ఇవీచూడండి: 'ఆరోగ్య శ్రీ బలోపేతం... లీకేజీలను అరికట్టడానికి కమిటీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.