ETV Bharat / state

ఆర్టీసీ మహిళా ఉద్యోగుల'ఫ్యాషన్ షో' - మహిళలు

హన్మకొండలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చంద్ర గార్డెన్స్​లో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. వారికి ఫ్యాషన్​ షో నిర్వహించారు.

ఫ్యాషన్​ షోలో మహిళ
author img

By

Published : Mar 8, 2019, 6:30 PM IST

Updated : Mar 8, 2019, 7:43 PM IST

ఆర్టీసీ మహిళా ఉద్యోగుల'ఫ్యాషన్ షో'
నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఆర్టీసీ ఉద్యోగులు మహిళా దినోత్సవం నాడు సందడి చేశారు. వరంగల్​ జిల్లా హన్మకొండలోని చంద్ర గార్డెన్స్​లో సంప్రదాయ దుస్తులు ధరించి ఆర్టీసీ యాజమాన్యం నిర్వహించిన ఫ్యాషన్​ షోలో పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్​ గ్రామీణ జిల్లా కలెక్టర్​ హరిత మహిళలతో కలిసి సందడి చేశారు. స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. మగువల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన ఆర్టీసీ యాజమాన్యాన్ని అభినందించారు.

ఓ వైపుకుటుంబ బాధ్యతలు, మరోవైపు విధులతో విసిగిపోయే తమకు మహిళా దినోత్సవం ఆనందాన్ని ఇచ్చిందని ఆర్టీసీ మహిళా ఉద్యోగులు అన్నారు.

Intro:సర్పంచుల

Body:సన్మానం

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో జరుగుతున్న నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత ను మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించారు శిక్షణ తీసుకుంటున్న నూతన సర్పంచులు అంతా కలిసి పాల్వంచ కు చెందిన అనారోగ్యంతో ఉన్న బాలునికి సుమారు 20000 పోగుచేసి విరాళం అందించారు అనంతరం నూతన సర్పంచులు అంతా కలిసి జిల్లా పంచాయతీ అధికారి కి శాలువా కప్పి సన్మానం చేశారు
Last Updated : Mar 8, 2019, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.