కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేయడంపై హస్తం నాయకులు మండిపడుతున్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ముఖాలకు గుడ్డలు కట్టుకొని ఆందోళన చేపట్టారు. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై ఆందోళన చేసిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
కాంగ్రెస్ శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు - hanmakonda
సీఎల్పీని తెరాసలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు.

కాంగ్రెస్ శ్రేణులు అరెస్ట్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేయడంపై హస్తం నాయకులు మండిపడుతున్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ముఖాలకు గుడ్డలు కట్టుకొని ఆందోళన చేపట్టారు. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై ఆందోళన చేసిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
కాంగ్రెస్ శ్రేణులు అరెస్ట్
కాంగ్రెస్ శ్రేణులు అరెస్ట్
Intro:Tg_wgl_02_07_cong_dharna_arrest_ab_c5
Body:సీఎల్పీ ని తెరాస విలీనం చేయడాన్ని నిరసిస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు .హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ముఖాలకు గుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు ఇచ్చి తీసుకున్నారని ఆరోపించారు. రోడ్డుపై ఆందోళన చేసిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.....బైట్
రవళి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
Conclusion:cong dharna arrest