ETV Bharat / state

వరంగల్​లో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

వరంగల్​ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్​ పార్లమెంట్​ స్థానానికి  ఎనుమాముల మార్కెట్లో ఏర్పాట్లు చేయగా, మహబూబాబాద్​ స్థానం లెక్కింపు కోసం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు.

author img

By

Published : May 22, 2019, 11:57 PM IST

వరంగల్​లో ఓట్ల లెక్కంపునకు సర్వం సిద్ధం
వరంగల్​లో ఓట్ల లెక్కంపునకు సర్వం సిద్ధం

వరంగల్​ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. వరంగల్​ పార్లమెంట్​కు సంబంధించి ఎనుమాముల మార్కెట్లో ఏర్పాట్లు చేయగా, మహబూబాబాద్​ లెక్కింపు కోసం సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. మధ్యాహ్నానికి విజేతలేవరో తెలనుంది.. వీవీ ప్యాట్ల లెక్కింపు తర్వాతే అధికారిక వివరాలు వెల్లడించనున్నారు.

ఇవీచూడండి: 'భారత్​ తీర్పు'నకు సర్వం సిద్ధం- ఫలితం ఆలస్యం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.