22 రోజుల దసరా సెలవుల అనంతరం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. గత నెల 28 తేదీ నుంచి ప్రభుత్వం దసరా సెలవులు ఇవ్వగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వాటిని ఈనెల 19వరకు పొడిగించింది. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో నేడు పాఠశాలలు తిరిగి ప్రారంభించారు. ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతూ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
ఇదీ చూడండి : సమ్మెకు మద్దతుగా... 30న సకల జనుల సమర భేరి