హన్మకొండ ఎగ్జిబిషన్లో చిన్నారులకు గాయాలు - krish for fair
వరంగల్ అర్భన్ జిల్లా హన్మకొండలోని ఎగ్జిబిషన్లో ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారుల ప్రయాణిస్తున్న రైలు..ఒక్కసారిగా వేగం పెంచడం వల్ల పట్టాలు తప్పి ముగ్గురు చిన్నారులు గాయాలపాలయ్యారు.
ఎగ్జిబిషన్
Intro:Tg_wgl_08_03_exbhition_lo_thappina_pramadam_ab_c5
Body: వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండ లోని హాయగ్రీవ చారి మైదానం లో ఏర్పాటు చేసిన క్రిష్ ఫన్ ఫైర్ ఎగ్జిబిషన్ లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. ఎగ్జిబిషన్ లో చిన్నారులు ప్రయాణించే ట్రైన్ పట్టాలు తప్పింది. ఆపరేటర్ ఒక్కసారిగా ట్రైన్ వేగాన్ని పెంచడం తో అందులో ఉన్న ఒక బోగీ పట్టాలు తప్పి కిందపడి పోయింది. అందులో ఉన్న ముగ్గురు చిన్నారులకు గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న సందర్శకులు, తోటి ప్రయాణికులు అరవడం తో ట్రైన్ ను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న పోలీస్ లు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు....బైట్స్
సందర్శకులు
Conclusion:exbhition lo thappu na pramadam

Last Updated : Feb 4, 2019, 9:45 AM IST