ఇవీ చూడండి: ఆసిఫ్‌నగర్ ఏసీపీ నరసింహారెడ్డిపై బదిలీ వేటు
ఆటో నడుపుతూ దోపిడీ.. ముగ్గురు అరెస్టు - దోపిడీ
ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నట్లు నటించి.. దోపిడీలకు పాల్పడే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆటో నడుపుతూ దోపిడీ.. ముగ్గురు అరెస్టు
దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు నేరస్థులను వరంగల్ రూరల్ జిల్లా దామెర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి రూ.17, 900 విలువగల రెండు చరవాణులు, డబ్బు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వేళ ఆటోలో ఒంటరిగా ప్రయాణించే వారిని ఎంచుకొని.. వారిని బెదిరించి దోపిడీ చేసేవారని పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఆసిఫ్‌నగర్ ఏసీపీ నరసింహారెడ్డిపై బదిలీ వేటు
sample description