ETV Bharat / state

'తీజ్​ పండుగను ప్రభుత్వమే నిర్వహించాలి'

వరంగల్​ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో జరిగిన తీజ్​ వేడుకలకు ఎంపీ మాలోత్​ కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్​ హాజరయ్యారు. తీజ్​ పండుగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

'తీజ్​ పండుగను ప్రభుత్వమే నిర్వహించాలి'
author img

By

Published : Aug 12, 2019, 12:37 AM IST

తీజ్ పండుగ లంబాడీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆదివారం జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్​తో కలిసి హాజరయ్యారు. తెలంగాణలో 30 లక్షల మంది లంబాడీలు ఉన్నారని, ఈ పండుగను బతుకమ్మ తరహాలో ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తీజ్​ పండుగ నాడు సెలవు దినంగా ప్రకటించాలని కోరారు.

'తీజ్​ పండుగను ప్రభుత్వమే నిర్వహించాలి'

ఇవీ చూడండి: ప్రకృతి ఒడిలో.... బొగత జలపాతం చూడతరమా!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.