ETV Bharat / state

నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్​ ఆత్మహత్యాయత్నం - వరంగల్​ రూరల్​ జిల్లా

వరంగల్​ రూరల్​ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. నర్సంపేటలో డ్రైవర్​గా పనిచేస్తోన్న బత్తిని రవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్​ ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Oct 13, 2019, 11:55 PM IST

ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్ రెడ్డి మృతితో వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డిపో పరిధిలో డ్రైవర్​గా పనిచేస్తోన్న బత్తిని రవి ఒంటిపై పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్​ ఆత్మహత్యాయత్నం

ఇదీ చూడండి: కుక్కపిల్లలపై పందుల దాడి.. కాపాడిన వానరాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.