ETV Bharat / state

వరంగల్​ రూరల్​లో ప్రశాంతంగా పోలింగ్​ - వరంగల్​ రూరల్​లో ప్రశాంతంగా పోలింగ్​

వరంగల్​ రూరల్​ జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్లకు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

polling-in-rayaparthi
author img

By

Published : May 10, 2019, 3:16 PM IST

స్థానిక సంస్థలకు జరుగుతున్న రెండో విడత ఎన్నికలు వరంగల్​ రూరల్​జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. రాయపర్తి మండలంలో ఏర్పాటు చేసిన 98 పోలింగ్​ కేంద్రాల్లో పోలింగ్​ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు సైతం ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలుండగా రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 14 స్థానాలకు పోలింగ్​ నిర్వహిస్తున్నారు.

వరంగల్​ రూరల్​లో ప్రశాంతంగా పోలింగ్​

ఇదీ చదవండి: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన వరంగల్ నగర సీపీ

Intro:tg_wgl_36_10_prashanthanga_poling_av_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( )రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో 98 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఓటర్లు బారులు తీరుతున్నారు. వృద్ధులు సైతం ఓటు హక్కును వినియోగించుకునేందుకు వొస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 2 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 14 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.