కొట్లాడి సాధించిన తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి ఎంపీపీ కార్యాలయంలో ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలు, పెరిగిన నగదును లబ్దిదారులకు అందించారు. పర్వతగిరి మండలంలో 5,920 మంది పింఛనుదారులున్నారని.. సుమారు రూ.1.27 కోట్లను పంపిణీ చేశామన్నారు.
ఇవీ చూడండి: క్రైస్తవ మతపెద్దలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశం