ETV Bharat / state

ఆస్పత్రి ఆవరణ ఇలాగేనా ఉండేది?

వరంగల్​ గ్రామీణ జిల్లా ఆస్పత్రిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. ఆస్పత్రి ఆవరణ అపరిశుభ్రంగా ఉండటం వల్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

parakala mla challa dharma reddy visited warangal rural district hospital
ఆస్పత్రి ఆవరణ ఇలాగేనా ఉండేది?
author img

By

Published : Dec 20, 2019, 1:05 PM IST

ఆస్పత్రి ఆవరణ ఇలాగేనా ఉండేది?

వరంగల్​ గ్రామీణ జిల్లా ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి... ఆస్పత్రిలో అసౌకర్యాలను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోరింగ్​ టైల్స్​ పగిలి ఉండటం చూసి అసహనం వ్యక్తం చేశారు.

గర్భిణీ స్త్రీలకు కేసీఆర్​ కిట్, ఆడపిల్ల పుట్టిన వారికి రూ.13వేల రూపాయలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. కొంత మంది తమకు అందడం లేదని చెప్పగా.. సమగ్ర నివేదిక ఇవ్వాలని డ్యూటీ డాక్టర్లను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణ అపరిశుభ్రంగా ఉండటం చూసి సిబ్బందిపై మండిపడ్డారు.

Intro:Tg_wgl_42_20_haspital_sandarshana_vo_TS10074
cantributer kranthi parakala

వరంగల్ రూరల్ జిల్లా పరకాల ప్రభుత్వ ఆసుపత్రి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు ఆసుపత్రిలోని అసౌకర్యాలను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆస్పత్రిలో కల ఫ్లోరింగ్ పై టైల్స్ పగిలి ఉండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు గర్భిణీ మహిళలను కెసిఆర్ కిట్ మరియు ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలు అందుతున్న తీరును వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు వారిలో కొంతమంది తమకు అవి అందడం లేదు అని చెప్పడంతో వారిపై సమగ్ర వివరణ ఇవ్వాల్సిందిగా డ్యూటీ డాక్టర్లను ఆదేశించారు ఆసుపత్రి ఆవరణ అపరిశుభ్రంగా ఉండటంతో వెంటనే శుభ్రపరిచే ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశించారు

Body:Tg_wgl_42_20_haspital_sandarshana_vo_TS10074

Conclusion:Tg_wgl_42_20_haspital_sandarshana_vo_TS10074
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.