ETV Bharat / state

'నేను ఏమైపోతానోనని భయంగా ఉంది' - పరకాలలో ముందస్తు క్రిస్మస్​ వేడుకలు

ఎలాంటి జబ్బునైనా మందులు లేకుండా నయం చేయగలనని, ఇప్పటికే ఓ కుటుంబాన్ని బాగు చేశానని సభా ముఖంగా.. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోనే ఓ ఫాస్టర్​ ప్రకటించారు. ఏం చేయాలో పాలుపోని ఆ ప్రజాప్రతినిధి అసహనం వ్యక్తం చేశారు.

parakala mla challa dharma reddy attended christmas celebrations in warangal rural district
పరకాలలో ముందస్తు క్రిస్మస్​ వేడుకలు
author img

By

Published : Dec 23, 2019, 9:11 AM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో క్రిస్మస్​ బట్టల పంపిణీ కార్యక్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ ఫాస్టర్​.. మందులు లేకుండానే రోగాలు నయం చేస్తానని సభా ముఖంగా ప్రకటించగా.. ఏం చేయాలో పాలుపోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ తానేమైపోతానోనని భయంగా ఉందంటూ స్పందించారు.

పరకాలలో ముందస్తు క్రిస్మస్​ వేడుకలు

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో క్రిస్మస్​ బట్టల పంపిణీ కార్యక్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ ఫాస్టర్​.. మందులు లేకుండానే రోగాలు నయం చేస్తానని సభా ముఖంగా ప్రకటించగా.. ఏం చేయాలో పాలుపోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ తానేమైపోతానోనని భయంగా ఉందంటూ స్పందించారు.

పరకాలలో ముందస్తు క్రిస్మస్​ వేడుకలు
Intro:TG_WGL_43_22_MANDULU_LEKUNDA_ROGAM_NAYAM_VO_TS10074

cantributer kranthi parakala

దేవుని మహిమ పేరుతో ప్రజలను మోసం చేయడం కొంతమంది దొంగలు దైవ జనున్ని అని చెప్పుకుంటూ ప్రజలను వారికున్న బలహీనతలను ఆధారంగా చేసుకొని మోసం చేయడం పరిపాటి ఎలాంటి జబ్బునైనా మందులు లేకుండా తగ్గిస్తానని దేవుని పేరుతో అది మేము చేయగలమని దానికి ఇప్పటికే తాను ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబాన్ని బాగా చేశానని సాక్షాత్తు ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రకటిస్తూ మోసం చేస్తున్నారు కొంతమంది దొంగ దైవజనులు
ఇలాంటి సంఘటన నిన్న వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన సమక్షంలోనే చోటుచేసుకుంది మందులు లేకుండా జబ్బులు నయం చేస్తామని సభా ముఖంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో దామోదర్ ఒక ఫాస్టర్ ప్రకటించారు ఏం చేయాలో పాలుపోని స్టేజి మీద ఉన్న స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ మీ వల్ల నేను ఏమైపోతానో అంటూ స్పందించారు

ప్రభుత్వ కార్యక్రమం అన్న పేద క్రైస్తవులకు బట్టలను పంపిణీ కార్యక్రమం లో ఈ సంఘటన జరిగింది . వేదిక పైన ఉన్న ఆర్డీవో మరియు నాలుగు మండలాల ఎమ్మార్వో లు క్రింద ఉన్న పోలీసులు ఏం చేయాలో తెలియక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు ఇకనైనా ఇలాంటి మోసపు మాటలు చెప్పే దొంగదైవ జనుల పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞులైన ప్రజలు కోరుకుంటున్నారు ఇలాంటి వారిని ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని కోరుతున్నారు ప్రజలు

ప్రభుత్వ పాలన అధికారులు మరియు ఎమ్మెల్యే సమక్షంలోనే ఇలాంటి మోసపూరిత వ్యాఖ్యలు చేసిన ఇతను ఎంతోమందిని ఇప్పటికే ఇలా మోసం చేశాడని ఒకసారి వరంగల్లో కేసు కూడా నమోదు అయింది ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఇంకా ఎంతో మంది అమాయక ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందని విజ్ఞులు హెచ్చరిస్తున్నారు



Body:TG_WGL_43_22_MANDULU_LEKUNDA_ROGAM_NAYAM_VO_TS10074


Conclusion:TG_WGL_43_22_MANDULU_LEKUNDA_ROGAM_NAYAM_VO_TS10074
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.