ETV Bharat / state

వర్ధన్నపేటలో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం - minister errabelli dayakar rao campaign

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ధన్న పేటలో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

minister errabelli dayakar rao campaign in wardannapet
వర్ధన్నపేటలో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం
author img

By

Published : Jan 20, 2020, 4:30 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు.
వర్ధన్నపేటను మొదటి నుంచి అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది తెరాసనేనని మరింత అభివృద్ధి కోసం మున్సిపల్​ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని మంత్రి కోరారు. అభివృద్ధిని చూసి మాత్రమే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 12 స్థానాల్లో అభ్యర్థులను గెలిపిస్తే వర్ధన్నపేటలో అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని... ఇతర పార్టీలను నమ్మి మోసపోతే ఈ ప్రాంతం వెనక పడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు.

వర్ధన్నపేటలో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం

ఇదీ చదవండి: నిర్భయ దోషి పిటిషన్​పై నేడు 'సుప్రీం' విచారణ

Intro:tg_wgl_36_20_minister_road_show_ab_ts10144

Body:() వర్ధన్నపేట గడ్డ మీద గులాబీ జెండా ఎగర వేస్తామన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

v1: వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో ఈ నెల 22న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్ధన్నపేట మొదటి నుండి అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది నేను మాత్రమే అని ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే రమేష్ చేస్తున్నాడని... టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఓటర్లను కోరారు ఏ రాజకీయ పార్టీ వర్ధన్నపేటలో తట్టెడు మట్టి కూడా పోయే లేదని పునరుద్ఘాటించారు.

v2: 12 స్థానాల్లో బరిలో నిలిచిన టిఆర్ఎస్ అభ్యర్థులను తప్పకుండా గెలిపించాల్సిన బాధ్యత వర్ధన్నపేట ప్రజలపై ఉందని మంత్రి గుర్తు చేశారు. 12 స్థానాల్లో అభ్యర్థులను గెలిపిస్తే వర్ధన్నపేటలో అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని ఇతర పార్టీలను నమ్మి మోసపోతే ఈ ప్రాంతం వెనక పడుతుందని ఆయన హెచ్చరించారు. ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి చేసిన అంతిమంగా టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని సమర్థులైన అభ్యర్థులను బరిలో నిలపాలని ఎర్రబెల్లి ఓటర్లకు విన్నవించారు.

end voice: ప్రతిపక్షాల మాయమాటలకు తలొగ్గకుండా వర్ధన్నపేట గడ్డపై టిఆర్ఎస్ జండా ఎగురవేయాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు.గతంలో ఎమ్మెల్యేగా పలు దఫాలుగా పనిచేసిన నాకు వర్ధన్నపేటతో విడదీయరాని సంబంధం ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా బరిలో ఉన్న వార్డు అభ్యర్థుల పేర్లు చదువుతూ కచ్చితంగా ప్రతి వార్డు లో టీఆర్ఎస్ జెండా ఎగరవేయడంతోపాటు ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు అయ్యేలా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

బైట్ : ఎర్రబెల్లి దయాకర్ రావు (గ్రామీణ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి)

Conclusion:() వర్ధన్నపేట గడ్డ మీద గులాబీ జెండా ఎగర వేస్తామన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

v1: వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో ఈ నెల 22న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్ధన్నపేట మొదటి నుండి అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది నేను మాత్రమే అని ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే రమేష్ చేస్తున్నాడని... టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఓటర్లను కోరారు ఏ రాజకీయ పార్టీ వర్ధన్నపేటలో తట్టెడు మట్టి కూడా పోయే లేదని పునరుద్ఘాటించారు.

v2: 12 స్థానాల్లో బరిలో నిలిచిన టిఆర్ఎస్ అభ్యర్థులను తప్పకుండా గెలిపించాల్సిన బాధ్యత వర్ధన్నపేట ప్రజలపై ఉందని మంత్రి గుర్తు చేశారు. 12 స్థానాల్లో అభ్యర్థులను గెలిపిస్తే వర్ధన్నపేటలో అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని ఇతర పార్టీలను నమ్మి మోసపోతే ఈ ప్రాంతం వెనక పడుతుందని ఆయన హెచ్చరించారు. ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి చేసిన అంతిమంగా టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని సమర్థులైన అభ్యర్థులను బరిలో నిలపాలని ఎర్రబెల్లి ఓటర్లకు విన్నవించారు.

end voice: ప్రతిపక్షాల మాయమాటలకు తలొగ్గకుండా వర్ధన్నపేట గడ్డపై టిఆర్ఎస్ జండా ఎగురవేయాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు.గతంలో ఎమ్మెల్యేగా పలు దఫాలుగా పనిచేసిన నాకు వర్ధన్నపేటతో విడదీయరాని సంబంధం ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా బరిలో ఉన్న వార్డు అభ్యర్థుల పేర్లు చదువుతూ కచ్చితంగా ప్రతి వార్డు లో టీఆర్ఎస్ జెండా ఎగరవేయడంతోపాటు ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు అయ్యేలా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కళాకారుల ఆటపాటలు,నృత్యాలు,కోలాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

బైట్ : ఎర్రబెల్లి దయాకర్ రావు (గ్రామీణ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.