ETV Bharat / state

శిథిలావస్థలో సర్కారు పాఠశాలలు - సర్కారు బడులు

మరో రెండు వారాల్లో పాఠశాలలు పున:ప్రారంభు కానున్నాయి. వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని పలు పాఠశాలలు మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలోనూ శిథిల బడులకు పిల్లల్ని పంపించేందుకు తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.

సర్కారు బడుల్లో అవస్థలు.. శిథిలాల మధ్య చదువులు
author img

By

Published : May 29, 2019, 5:33 PM IST

మరో రెండు వారాల్లో పాఠశాలలు ప్రారంభమవుతుండగా శిథిలావస్థకు చేరుకున్న బడులపై అధికారులు దృష్టిసారించడం లేదు. వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని 46 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత, 12 జిల్లా పరిషత్​ పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 4,715 మంది విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. వీటిలో తీర్మాలయపల్లి, తట్టకుంట తండా, కొత్తూరు జెడ్పీ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నాయి. బాలాజీ తండా, రాయపర్తి, కొండాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలు మరమ్మతులు కోసం ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
వేసవి సెలవుల్లోనైనా మరమ్మతులు చేస్తారనుకున్నా అధికారులు ఆ ఊసే ఎత్తలేదు. ఈ విద్యా సంవత్సరం కూడా తమ పిల్లలు అవస్థలకు గురి కావాల్సిందేనా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సర్కారు బడుల్లో అవస్థలు.. శిథిలాల మధ్య చదువులు

ఇవీ చూడండి: మా భూములు వేరే పేర్ల మీద ఎలా వస్తాయి..?

Intro:tg_wgl_43_28_shidilavasthalo_paatashala_bhavanaalu_av_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( )ప్రభుత్వ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. శిథిల భవనాల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నారు. త్వరలో పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి. శిథిల భవనాల మరమ్మతులకు కనీస చర్యలు చేపట్టడం లేదు. దింతో ఈ విద్యా సంవత్సరం సైతం ఇబ్బందులకు గురి కావాల్సిందేనాని విద్యార్థులు వారి తల్లుదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం లో 46 ప్రాధమిక పాఠశాలలు, 4 ప్రాథమికోన్నత పాఠశాలలు, 12 జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 4,715 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా తీర్మాలయపల్లి తట్టకుంట తండా, కొత్తూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 3 తరగతి గదులు, బాలాజీ తండా ప్రాధమిక పాఠశాల, రాయపర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో 3 తరగతి గదులు, కొండాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో 4 తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలి పోతాయో తెలియని పరిస్థితి. కొన్ని భవనాల పై భాగం నుంచి పెచ్చులూడి కింద పడుతున్నాయి. భవనాల నిర్మాణం చేపట్టాలని కోరుతున్న వపట్టించుకునే వారే లేరని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా నిర్మాణాలు చేపట్టేలా చూడాలని కోరుతున్నారు. విద్యా శాఖాధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యాఖ్వహరించడం విచారకరం.

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.