ఇదీ చూడండి: అసలు హోలీ ఎందుకు జరుపుకుంటామంటే ?
వరంగల్లో అంబరాన్ని అంటిన హోలీ సంబురాలు
హోలీ... రంగుల పండుగ. జీవితాల్లో నూతన వసంతాన్ని పూయించే వేడుక. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ... ఆనందాన్ని పంచుకునే ఉత్సవం. వరంగల్ పట్టణంలో హోలీ సంబురాలు అంబరాన్ని అంటాయి.
వరంగల్లో హోలీ సంబురాలు
రంగుల కేళీ... హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. వరంగల్ పట్టణంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ... ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హన్మకొండలోని పలు కాలనీలు చిన్నారులు, పెద్దలు హోలీ వేడుకల్లో మునిగి తేలారు. చిన్నా, పెద్దా... ధనిక, పేద... తేడాల్లేకుండా ముఖంపై వర్ణాలు చల్లుకుని... ఆనందాన్ని పంచుకుంటున్నారు.
ఇదీ చూడండి: అసలు హోలీ ఎందుకు జరుపుకుంటామంటే ?
Intro:Tg_wgl_01_21_holi_vedukalu_av_c5
Body:వరంగల్ పట్టణంలో హొలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని హొలీ శుభాకంక్షాలు తెలుపుకున్నారు. హన్మకొండలోని పలు కాలనీలో చిన్నారులు, పెద్దలు హొలీ వేడుకల్లో మునిగి తేలారు. ముఖంపై రంగులు చల్లుకుని ఆనందంగా హొలీ వేడుకల్ని జరుపుకున్నారు.....స్పాట్
Conclusion:holi vedukalu