ETV Bharat / state

గ్రీన్​ ఛాలెంజ్​ను స్వీకరించిన కలెక్టర్​ హరిత

గ్రీన్​ ఛాలెంజ్​లో భాగంగా వరంగల్ గ్రామీణ జిల్లాలోని కలెక్టర్​ కార్యాలయ ఆవరణలో జిల్లా పాలనాధికారి హరిత మొక్కలు నాటారు.

గ్రీన్​ ఛాలెంజ్​ను స్వీకరించిన కలెక్టర్​ హరిత
author img

By

Published : Nov 16, 2019, 4:32 PM IST

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, భూపాల​పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్​ను ఆమె స్వీకరించారు. ఇందులో భాగంగా హన్మకొండలోని కలెక్టర్​ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. మరో ఆరుగురు అధికారులకు గ్రీన్​ ఛాలెంజ్ విసిరారు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె సూచించారు.

గ్రీన్​ ఛాలెంజ్​ను స్వీకరించిన కలెక్టర్​ హరిత

ఇదీ చూడండి: ఆర్టీసీ ఐకాస తగ్గినా.. ప్రభుత్వ స్పందన లేదు..?

Intro:Tg_wgl_04_16_collecter_green_challenge_ab_ts10077

Body:ప్రతి ఒక్కరు మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడలని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత పిలుపునిచ్చారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా హన్మకొండలోని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ హరిత మొక్కలను నాటారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆమాయ్ కుమార్, భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ కలెక్టర్ హరిత స్వీకరించి మొక్కలను నాటారు. కలెక్టర్ ఆవరణ లో మొక్కలను నాటి మరో ఆరుగురికి మొక్కలను నాటాలని గ్రీన్ ఛాలెంజ్ చేశారు.భావితరాల స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవలని సూచించారు..... బైట్
హరిత, వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్.

Conclusion:collecter green challenge
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.