ETV Bharat / state

'ఆ రెండు నివేదికలు వచ్చాకే మరణాలపై స్పష్టత' - gorrekunta well incident

వరంగల్​ రూరల్​ జిల్లా గొర్రెకుంట బావి ఘటన మిస్టరీ ఇప్పుడిప్పుడే వీడుతుంది. బతికుండగానే నీట మునిగి చనిపోయినట్లు ఫోరెన్సిక్‌ నిపుణులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అసలు ఆ నివేదికలో ఏం వచ్చిందో... ఫోరెన్సిక్‌ వైద్యనిపుణులు రాజామాలిక్‌ మాటల్లోనే...

ETV bharat  interview with forensic doctor Rajamalik about gorrekunta well incident in warangal district
'ఆ రెండు నివేదికలు వచ్చాకే మరణాలపై స్పష్టత'
author img

By

Published : May 23, 2020, 4:24 PM IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. బతికుండగానే నీట మునిగి చనిపోయినట్లు ఫోరెన్సిక్‌ నిపుణులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఆ విషయంలో అన్ని అంశాలను క్రోడికరించి తుది నిర్ణయానికి రానున్నట్లు.... ఫోరెన్సిక్‌ వైద్యనిపుణులు రాజామాలిక్‌ పేర్కొన్నారు. విషప్రయోగం జరిగిందనే కోణంలో ఆహార పదార్థాలను పరీక్షిస్తున్నామని తెలిపిన ఆయన.... మృతదేహాలపై ఈడ్చుకొచ్చే గాయాలు కనపడ్డాయని వెల్లడించారు. ఎఫ్​ఎస్​ఎల్​, విసెరా నివేదికలు వచ్చాకే మరణాలపై పూర్తి స్పష్టత వస్తుందంటున్న రాజమాలిక్‌తో మా ఈటీవీ భారత్​ ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.