ETV Bharat / state

'కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక ఆధిక్యంతో గెలిపించాలి' - shayampeta

వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అత్యధిక ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు గెలవాలని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఆకాక్షించారు.

శాయంపేటకు వస్తే పుట్టింటికి వచ్చినట్లు ఉంటుంది : కొండా
author img

By

Published : May 4, 2019, 12:07 AM IST

వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాదాపు 100 మందికి పైగా తెరాస కార్యకర్తలు కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కొండా కోరారు. శాయంపేటకు వస్తే పుట్టింటికి వచ్చినట్లు ఉంటుందని, తన ఎదుగుదలకు శాయంపేట చేసిన కృషిని మరిచిపోనని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్న 100 మందికిపైగా తెరాస కార్యకర్తలు

ఇవీ చూడండి : 'యాదాద్రి ఆలయంలో స్వల్ప అగ్నిప్రమాదం'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.