వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి చల్ల మల్లారెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. చల్లా ధర్మారెడ్డిని కేసీఆర్ పరామర్శించారు. ఈనెల 4న అనారోగ్యంతో చల్లా ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి మృతిచెందిన సంగతి తెలిసిందే.
ఇది చదవండి: తమిళ ‘జెర్సీ’లో విశాల్, అమలాపాల్..?