ETV Bharat / state

పోటాపోటీగా కొనసాగుతున్న పుర ఎన్నికల ప్రచారం

వరంగల్​ గ్రామీణ జిల్లా నర్సంపేటలో పురపాలిక ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతోంది.

bjp candidate election campaigning in narsampet
పోటాపోటీగా కొనసాగుతున్న పుర ఎన్నికల ప్రచారం
author img

By

Published : Jan 16, 2020, 7:01 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో పురపాలిక ఎన్నికల ప్రచారం పోటాపోటీగా కొనసాగుతోంది. నర్సంపేటలో ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్​తో పాటు భాజపా నేతలు.. తమ అభ్యర్థుల కోసం ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

పురపాలికలో 24 వార్డుల్లో 22 స్థానాల్లో నిలబడిన భాజపా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. నర్సంపేటలో అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.

పోటాపోటీగా కొనసాగుతున్న పుర ఎన్నికల ప్రచారం

ఇవీ చూడండి : 'మకరజ్యోతి' దర్శనం.. భక్తజన పరవశం

TG_WGL_32_16_ATTEN_MUNCIPOLS_BJP_PRACHARAM_AV_TS10073 ( )వరంగల్ గ్రామీణ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం పోటాపోటీగా కొనసాగుతోంది నర్సంపేట పట్టణంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తుండగా బిజెపి సైతం వారి అభ్యర్థుల కోసం ప్రచారాన్ని పోటాపోటీగా నిర్వహిస్తోంది.24 వార్డుల గాను ఇరవై రెండు స్థానాలలో తమ అభ్యర్థులను బరిలో నిలిపిన బిజెపి పార్టీ ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. నర్సంపేట మాజీ శాసనసభ్యులు బిజెపి రాష్ట్ర పార్టీ నాయకులు రేవూరి ప్రకాష్ రెడ్డి అభ్యర్థుల తరపున ఇంటింటికి తిరుగుతూ ఓటు ను అభ్యర్థించారు. మొదటిసారిగా గా ఎక్కువ వార్డుల్లో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థులను గెలిపించాలని రేవూరి కోరారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.