ETV Bharat / state

నాణ్యమైన విద్యనందించండి: మంత్రి నిరంజన్ రెడ్డి - schools

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల నూతన భవన సముదాయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.

నాణ్యమైన విద్యనందించండి
author img

By

Published : Jul 7, 2019, 5:04 PM IST

అధ్యాపకులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన విద్యను అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. 12 ఎకరాల స్థలంలో రూ.8 కోట్లా 50 లక్షలతో నిర్మించిన హాస్టల్ భవన సముదాయాన్ని అధికారులకు అప్పగించారు. స్నేహ పూర్వకంగా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ లోకనాథ్ రెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, స్థానిక సర్పంచ్ అనంత తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: నాతో గడిపితే మార్కులు వేస్తా..అధ్యాపకుని లైంగిక వేధింపులు..

Intro:tg_mbnr_01_07_ag_minister_inaugruration_st_new_residential_school_avb_10053 వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి మండలం లో గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల నూతన భవన సముదాయం ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.
12 ఎకరాల స్థలంలో 8 కోట్ల 50 లక్షల ఖర్చుతో నిర్మించిన హాస్టల్ భవన సముదాయం ను అధికారికంగా అధికారులకు అప్పగించారు
ఆరు వందల ఇరవై మంది గిరిజన విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ట్లు ఆయన తెలిపారు
పాఠశాల లోని అధ్యాపక బృందం విద్యార్థుల పై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన విద్యను అందించాలని ఆయన సూచించారు
ప్రస్తుతం అం రానున్న కాలంలో లో ఉన్నత విద్య కూర్చుని సైతం అందుబాటులోకి తెస్తామని మంత్రి పేర్కొన్నారు
విద్యార్థులు బడిలో నేర్చుకుని దానికంటే సమాజ పరంగా నేర్చుకోవాల్సిన అంశాలు నేర్చుకుంటేనే ఉన్నత విద్యను అభ్యసించి నట్లుగా ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు
స్నేహ పూర్వకంగా బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం వలన విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ లోకనాథ్ రెడ్డి మండల ఎంపిపి రెడ్డి జడ్పిటిసి రఘుపతి రెడ్డి స్థానిక సర్పంచ్ అనంత తదితరులు పాల్గొన్నారు

Body:tg_mbnr_01_07_ag_minister_inaugruration_st_new_residential_school_avb_10053

Conclusion:tg_mbnr_01_07_ag_minister_inaugruration_st_new_residential_school_avb_10053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.