ETV Bharat / state

ముక్కుపిండి మరీ కట్టిస్తాం..

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వనపర్తి సీఐ సూర్యనాయక్.

author img

By

Published : Jul 3, 2019, 11:26 PM IST

ముక్కుపిండి మరీ కట్టిస్తాం..

వనపర్తి జిల్లాలో ఈ- చలాన్లు కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్న వాహనదారులు నుంచి పోలీసులు చలాన్లు కట్టించారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి చలాన్లు కట్టకుండా తిరుగుతున్న చోదకుల ఆట పనిపడుతున్నారు. ఒక్కో మోటార్ సైకిల్​పై దాదాపు 20 చలాన్లు పెండింగ్​లో ఉన్నాయని వనపర్తి సీఐ సూర్యనాయక్ పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక వాహనం నుంచి మూడుసార్లు చలాన్లు వసూలు అయిఉంటే ఆ వాహనాన్ని జప్తు చేస్తామని స్పష్టం చేశారు.

ముక్కుపిండి మరీ కట్టిస్తాం..

ఇవీ చూడండి: బంగారంతో బుజ్జి ప్రపంచకప్​ చేసిన అభిమాని

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.