ETV Bharat / state

ఆస్తి తగాదాలతో అన్నను చంపిన తమ్ముడు - wnp

ఆస్తి తగదాలు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. సొంత అన్నను రోకలి బండతో మోదీ చంపేశాడో రాక్షసుడు.

అన్నను చంపిన తమ్ముడు
author img

By

Published : Apr 23, 2019, 7:35 PM IST

వనపర్తి జిల్లా అమరచింత మండలం కొంకణోనిపల్లిలో దారుణం వెలుగుచూసింది. ఆస్తి తగాదాలతో అన్నను దారుణంగా హతమార్చాడో తమ్ముడు. పెద్దరాజు, చిన్నరాజు అన్నదమ్ములు. వీరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి తగాదాలతో తమ్ముడైన చిన్నరాజు రోకలిబండతో తన అన్న తలపై గట్టిగా బాదాడు. తీవ్రగాయాలపాలైన పెద్దరాజు రక్తస్రావంతో అక్కడిక్కడే మరణించాడు. సోదరుడు మరణించిన విషయం తెలుసుకున్న చిన్నరాజు అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

అన్నను చంపిన తమ్ముడు

ఇవీ చూడండి: కూతురి గొంతు కొసి.. తల్లి ఆత్మహత్యాయత్నం

Tg_mbnr_05_23_Aasthikosam_hatya_av_C12 Contributor : Ravindar reddy. Center : Makthal. ( ) ఆస్తి తగాదాల్లో అన్నను దారుణంగా హత్యచేసిన తమ్ముడు. వనపర్తి జిల్లా అమరచింత మండలం కొంకణోని పల్లి లో ఆస్తి తగాదాల్లో పెద్దరాజు దారుణ హత్యకు గురయ్యాడు. పెద్దరాజు, చిన్న రాజు అన్నదమ్ములు వీరి మధ్య గత కొంతకాలంగా ఘర్షణ జరుగుతుండగా తమ్ముడు అయిన చిన్న రాజు రోకలిబండతో తన అన్న అయిన పెద్దరాజు తలపై గట్టిగా బాధగా తీవ్ర గాయాలపాలై రక్తస్రావంతో పెద్దరాజు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. అన్న అయిన పెద్దరాజు మరణించిన విషయం తెలుసుకున్న తమ్ముడు చిన్న రాజు పరారీ అయ్యాడు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు తమ్ముడు చిన్న రాజుని గాలిస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.