వనపర్తి జిల్లాలోని పెద్దమందడి, అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకొట మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సమస్యాత్మకమైన 35 కేంద్రాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి : ఓటేయడానికి వైకల్యం అడ్డుకాదని నిరూపించిన విఘ్నేష్