ETV Bharat / state

108 అడుగుల అయ్యప్ప విగ్రహానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

author img

By

Published : Dec 7, 2019, 8:53 AM IST

వనపర్తి జిల్లా కొత్తకోటలో 108 అడుగుల భారీ అయ్యప్ప విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

MLA has done a landfill for the 108 feet statue of Ayyappa
108 అడుగుల అయ్యప్ప విగ్రహానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

వనపర్తి జిల్లా కొత్తకోటలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 108 అడుగుల భారీ అయ్యప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి భూమి పూజ నిర్వహించారు. దేశంలోనే ఎక్కడా లేనంత భారీ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కొత్తకోటలో ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంత పెద్ద విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేయడం ఆనందంగా ఉందన్నారు.

భవిష్యత్తులో ఈ ప్రదేశం మంచి పర్యాటక ప్రాంతంగా మారుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని సూచించారు. విగ్రహ నిర్మాణానికి తన వంతు సాయం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక, అయ్యప్ప సేవా సమితి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

108 అడుగుల అయ్యప్ప విగ్రహానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

ఇవీచూడండి: "దాడికి దిగారు... తప్పని పరిస్థితుల్లో కాల్చి చంపారు"

Intro:వనపర్తి జిల్లా , కొత్తకోట పట్టణ కేంద్రంలో 108 అడుగుల అయ్యప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి భూమి పూజ చేసిన దేవరకద్ర శాసనసభ సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి.

Body:వనపర్తి జిల్లా , కొత్తకోట పట్టణ కేంద్రంలో 108 అడుగుల అయ్యప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి భూమి పూజ చేసిన దేవరకద్ర శాసనసభ సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి.
దేశంలోనే ఎక్కడా లేనంత పెద్ద సైజుతో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కొత్తకోట లో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.
ఈ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం లో దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే ఎక్కడా లేనంత పెద్ద అ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని మన నియోజకవర్గంలో ఏర్పాటు చెయడం, దానికి భూమి పూజ చేసే అదృష్టం కలగడం చాలా ఆనందం కలిగిస్తుందని ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
శబరిమల వెళ్ళే భక్తులకు కొత్తకోట లో నిర్మాణం తలపెట్టిన ఈ విగ్రహం మరియు దేవాలయం మంచి టూరిజం ప్రదేశంగా వెలుగొందుతుందని ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
శబరిమలకు వెళ్లి ప్రతి భక్తుడు కచ్చితంగా కొత్తకోట దేవాలయాన్ని సందర్శించి వెళతారని ,అంత సుందరంగా దేవాలయం నిర్మాణం జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో లో జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక ,అయ్యప్ప సేవా సమితి సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Conclusion:కిట్ నెంబర్ 1269,
పి.నవీన్,
9966071291.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.