వనపర్తి జిల్లా మదనాపురంలోని రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వెన్ గంగా ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న శివకేశవ రెడ్డి(52) రైలు నుంచి కింద పడ్డారు. పైనుంచి ట్రైన్ వెళ్లడం వల్ల అక్కడిక్కడే మరణించాడు.
ఇవీ చూడండి: భయం... భయంగా బాహ్యవలయం