ETV Bharat / state

వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - సింగిల్ విండో

రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పామాపురంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
author img

By

Published : Apr 22, 2019, 7:11 PM IST

వనపర్తి జిల్లా పామాపురం, రామకృష్ణాపురం పరిధిలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని పామాపురంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదటి రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.1770, రెండో రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.1750గా మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ధాన్యం అమ్మిన వారం రోజుల్లోనే రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్నారు. రైతులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ధాన్యం కేంద్రాల్లో విక్రయించిన తరువాత పూర్తి బాధ్యత సంబంధిత అధికారులు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఇవీ చూడండి: కొత్తగూడెం జిల్లాలో కర్రలతో కొట్టుకున్నారు

TG_MBNR_03_22_DHANYAM_KONUGOLU_AVB_C5 సెంటర్. కొత్తకోట, వనపర్తి జిల్లా. పేరు. బి. చంద్రశేఖర్ రెడ్డి. ( ) వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం లో రామకృష్ణాపురం సింగల్ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పామాపురం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సింగల్ విండో అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదటి రకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 17 70 ,రెండో రకం ధాన్యానికి క్వింటాలకు రూ.1750 గా మద్దతు ధర నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ధాన్యం అమ్మిన వారం రోజుల్లో నే రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులను జమ చేస్తామన్నారు. రైతులు ప్రభుత్వ నిబంధనలకు అనుగునంగా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకరావలన్నారు. ధాన్యం అమ్మిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ ఖాతా పుస్తకం, ఆధార్ నకలును తీసుకువచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలన్నారు. అప్పుడే త్వరగా రైతులకు డబ్బులు చెల్లించడానికి వీలవుతుందన్నారు. ధాన్యం అమ్మినప్పటి నుంచి మిల్లులకు తరలించే వరకు, మిల్లులో తరుగు వస్తే రైతులే భరించాలని ఉన్న నిబంధనలను తొలగించాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ధాన్యం కేంద్రాల్లో విక్రయించిన తరువాత పూర్తి భాధ్యతంత సంబంధిత అధికారులు చూసుకోవాలని రైతులు కోరుతున్నారు. బైట్. 1శ్రీనివాస్ రెడ్డి, విండో అధ్యక్షులు. రామకృష్ణాపురం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.