ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి వనపర్తి జిల్లా కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీవ్ చౌరస్తాలో ఓటు హక్కుపై మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి సూచించారు. సుమారు 500 మంది మహిళలు పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రదర్శన జరిపారు.
ఇవీ చూడండి: "నిన్న పాఠశాల ఉన్నా నా కూతురు దక్కేది"