ETV Bharat / state

కొత్తకోటలో ఈదురుగాలుల బీభత్సం - కొత్తకోట

వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. షెడ్లు, టెంట్లు కుప్పకూలాయి. వృక్షాలు పెద్ద ఎత్తున నేలకొరిగాయి.

ఈదురుగాలుల బీభత్సం
author img

By

Published : Jun 3, 2019, 12:34 PM IST

వనపర్తి జిల్లా కొత్తకోటలో ఈదురు గాలులు దుమారం లేపాయి. పట్టణంలో మునుపెన్నడు చూడనంత భారీగా గాలులు వీచాయి. గాలుల ధాటికి తాత్కాలికంగా నిర్మించుకున్న షెడ్లు, టెంట్లు కుప్పకూలాయి. భవనాలపైన ఉన్న రేకులు ఎగిరిపోయాయి. దేవాలయాల ముందు ఉన్న ధ్వజ స్తంభాలు కూలిపోయాయి. గాలి బీభత్సానికి పెద్ద ఎత్తున వృక్షాలు, దుకాణ సముదాయాల ముందు ఏర్పరుచుకున్న హోర్డింగ్లు కూలిపడ్డాయి.

కొత్తకోటలో ఈదురుగాలుల బీభత్సం

ఇవీ చూడండి: పేకాటరాయుళ్లతోపాటు మాజీ మంత్రి అరెస్ట్​

Intro:వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో భీభత్సం సృష్టించిన ఈదురు గాలులు.

Body:వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో ఈదురు గాలులు దుమారం లేపాయి .పట్టణంలో మునుపెన్నడు చూడనంత భారీగా గాలులు వీచాయి. ఈ ఈదురు గాలుల దెబ్బకు తాత్కాలికంగా నిర్మించుకున్న షెడ్లు, టెంట్లు కుప్పకూలాయి. భవనాల పైన ఉన్నటువంటి రేకులు ఎగిరిపడ్డాయి. దేవాలయాల ముందు ఉన్నటువంటి ధ్వజ స్తంభాలు సైతం విరిగి పడ్డాయి . గాలి బీభత్సానికి వృక్షాలు సైతం నేలకొరిగాయి.దుకాణ సముదాయాల ముందు ఏర్పరుచుకున్న హోర్డింగ్లు కూలి పడ్డాయి.

Conclusion:కిట్ నెంబర్1269
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.