వికారాబాద్ జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలు - vikarabad district municipal elections today news news
మున్సిపల్ ఎన్నికల నామపత్రాల స్వీకరణకు శుక్రవారంతో గడువు ముగిసింది. వికారాబాద్ జిల్లాలలోని పలు మున్సిపాలిటీల్లో భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. ఇవాళ్టి నుంచి నామపత్రాల పరిశీలన చేయనున్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో-285, తాండూరు-295,పరిగి- 125, కొడంగల్లో 85 మంది నామినేషన్లు దాఖలు చేశారు.