ETV Bharat / state

'పల్లెప్రగతి ప్రణాళిక కోసం 19న పంచాయతీ సమ్మేళనం' - pattana pragathi

పల్లెప్రగతి లక్ష్యం సాధించడం కోసం ఈ నెల 19న పంచాయతీ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని వికారాబాద్​ కలెక్టర్​ పౌసుమి బసు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్త పంచాయతీ, మున్సిపల్​ చట్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు.

vikarabad collector spoke on palle pragathi and pattana pragathi programmes
'పల్లెప్రగతి ప్రణాళిక కోసం 19న పంచాయతీ సమ్మేళనం'
author img

By

Published : Feb 17, 2020, 9:59 PM IST

పల్లెప్రగతి లక్ష్యం సాధించాలంటే అందరి సహకారం అవసరమని వికారాబాద్​ కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. పల్లెప్రగతి ప్రణాళిక కోసం 19న పంచాయతీ సమ్మేళనం నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి , జడ్పీ ఛైర్పర్సన్ సునితా రెడ్డి పాల్గొంటారని చెప్పారు. వారికి కొత్త పంచాయతీ, మున్సిపల్ చట్టాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.

హరితహారంపై గతంలో కాకుండా... ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తామన్నారు. నాటిన ప్రతి మొక్క బతికే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

'పల్లెప్రగతి ప్రణాళిక కోసం 19న పంచాయతీ సమ్మేళనం'

ఇవీ చూడండి: కేసీఆర్​కు మొక్కలతో మంత్రుల శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.