ETV Bharat / state

పరిగిలో రోడ్డు ప్రమాదం... యువకుడు మృతి - road accident in parigi

బొలేరో వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా తల్లికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పరిగి మండలంలో చోటు చేసుకున్నాయి.

road accident in parigi, one man died
పరిగిలో రోడ్డు ప్రమాదం... యువకుడు మృతి
author img

By

Published : Jan 3, 2020, 8:42 AM IST

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సయ్యద్ పల్లికి చెందిన సంజయ్ తన తల్లితో కలిసి వారి పొలం నుంచి బొలేరో వాహనంలో పత్తి తీసుకెళ్తుండగా ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంజయ్ అక్కడికక్కడే మృతి చెందగా... తల్లి మొగులమ్మ తీవ్ర గాయాలపాలయ్యింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్​ ఆస్పత్రికి తరలించారు. సంజయ్ మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పరిగిలో రోడ్డు ప్రమాదం... యువకుడు మృతి

ఇవీ చూడండి: కశ్మీర్​ బస్సు ప్రమాదంలో 10కి చేరిన మృతులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.